నేడు (23/08) అమర్ నాథ్ సంస్మరణ సభ

మీడియాకు ఆహ్వానం

ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో రేపు ఉదయం 11 గంటలకు 23-08-21 సోమవారం ప్రెస్ క్లబ్ లో ఐజేయూ వ్యవస్థాపకులు కామ్రేడ్ సంతోష్ కుమార్, ఐజేయూ జాతీయ నాయకులు కామ్రేడ్ కె అమర్ నాథ్ గార్ల సంస్మరణ సభ జరుగనుంది. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధులుగా సీనియర్ జర్నలిస్టులు గారపాటి ఉపేంద్రగారు, పొట్లూరి వెంకట్రావు గారు, ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు గారు పాల్గొంటారు. కావున ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు, ప్రెస్ కార్యవర్గ సభ్యులు, యూనియన్ సభ్యులు, జర్నలిస్టులందరూ పాల్గొనాలని కోరడమైనది.

ఇట్లు
ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ శాఖ
అధ్యక్షులు చావా రవి
కార్యదర్శి కొండా రాజేశ్వరరావు
ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు
కార్యదర్శి ఆర్ వసంత్

DO YOU LIKE THIS ARTICLE?