పోరాడుదాం… అక్రిడేషన్లు సాధించుకుందాం

జర్నలిస్టు సోదరా.. “చలో అనంతపూర్ కలెక్టరేట్”, A.P.W.J.U

* రేపు ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ ఎదురుగా*

పోరాడుదాం అక్రిడేషన్లు సాధించుకుందాం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

👉 ఆగస్టు (సోమవారం) 23న A.P.W.J.U ఆధ్వర్యంలో జర్నలిస్టుల అక్రిడేషన్లు కొరకు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన.

ఉద్యమాల రథసారథి పోరాటయోధుడు మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు APWJU ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు

👉 వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి

👉 చిన్న పత్రికలకు, డైలీ, మాస, వార పక్ష వారికి
GSTతో సంబంధం లేకుండా అక్రిడేషన్లు ఇవ్వాలి

👉 జిల్లాలో గతంలో మాదిరిగా పత్రికలకు, ఛానల్స్ కు, సబ్ఎడిటర్లకు, చిన్న పత్రికలకు అక్రిడేషన్లు మంజూరు చేయాలి.

👉 అక్రిడేషన్ జీవో 142 ను దుర్వినియోగం చేసిన సమాచారశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి.

👉 జిల్లాలోని కేబుల్ చానల్స్ కు GSTతో సంబంధం లేకుండా అక్రిడేషన్లు ఇవ్వాలి

👉 యూట్యూబ్ ఛానల్స్ కు ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలి.

👉 అనంతపురం జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, సబ్ ఎడిటర్లు, చిన్న పత్రికల ఎడిటర్లు, రిపోర్టర్లు సీనియర్ జర్నలిస్టులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా A.P.W.J.U ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆహ్వానిస్తూ విజ్ఞప్తి చేస్తోంది.
==================

💎 ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ A.P.W.J.U అనంతపురం జిల్లా

DO YOU LIKE THIS ARTICLE?