సుప్రీంకోర్టుకూ క‌రోనా దెబ్బ‌

న్యూఢిల్లీ : భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టుకూ క‌రోనా దెబ్బ ప‌డింది. క‌రోనా వైర‌స్ విశ్వ‌వ్యాప్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో అత్య‌వ‌సర కేసుల‌ను మాత్ర‌మే విచారిస్తామ‌ని సుప్రీంకోర్టు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. క‌రోనా నేప‌థ్యంలో కేసు విచార‌ణ‌ల‌పై ప‌రిమితి విధిస్తున్న‌ట్లు తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?