అదిరిపోయిన బికామ్‌లో ఫిజిక్స్ ఫ‌స్ట్‌లుక్

అదిరిపోయిన బికామ్‌లో ఫిజిక్స్ ఫ‌స్ట్‌లుక్
అదిరిపోయిన బికామ్‌లో ఫిజిక్స్ ఫ‌స్ట్‌లుక్

రెడ్ కార్పెట్ రీల్ ప్రోడ‌క్ష‌న్ వారి “Bకామ్ లో ఫిజిక్స్ ” ఫస్ట్ లుక్ విడుదల

ఏడుచేప‌ల క‌థ ద‌ర్శ‌కుడు శ్యామ్ జే చైత‌న్య ద‌ర్శ‌కత్వం లో వ‌స్తున్న మ‌రో చిత్రానికి Bకామ్ లో ఫిజిక్స్ అనే టైటిల్ ని ఖ‌రారు చేశాడు. ఆవుపులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి, ఏడుచేప‌ల క‌థ లాంటి విభిన్న‌మైన టైటిల్స్ పెట్ట్ యూత్ ని ఎట్రాక్ట్ చేయ‌డం లో దిట్ట శ్యామ్ జే చైత‌న్య‌. త‌ను అనుకున్న‌ది బోల్డ్ గా ఎంట‌ర్‌టైన్ చేస్తూ చెప్పే ద‌ర్శ‌కుల్లో ఈ మ‌ద్య‌కాలంలో శ్యామ్ కి వ‌చ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్ప‌డు చాలా ఫేమ‌స్ టైటిల్ ని Bకామ్ లో ఫిజిక్స్ అంటూ చిత్రాన్ని నిర్మించారు. 80 సిని‌మా పూర్త‌య్యింది. ఈ చిత్రాన్ని రెడ్ కార్పెట్ రీల్ ప్రోడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లొ హింది, తెలుగు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. హింది లో కూడా టైటిల్ ని క్రేజి టైటిల్ ని ఫిక్స్ అయ్యారు. తాజగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు చిత్ర బృందం. టైటిల్ కి తగ్గట్లు గానే ఫస్ట్ లుక్ ని సైతం అదే రీతినఈ మూవీ టీం రెడీ చేసింది. ఆడియన్స్ కి  ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే రీతిన ఈ సినిమా ని రెడీ చేస్తున్నట్లుగా దర్సకులు శ్యామ్ తెలిపారు.

న‌టీన‌టులు.. అంకిత రాజ్‌పూత్‌, య‌శ్వంత్, నగ‌రం సునీల్‌, మేఘ‌నా చౌద‌రి త‌దిత‌రులు..

DO YOU LIKE THIS ARTICLE?