క‌ళ్లు చెదిరే అద్భుతం! (Video)

క‌ళ్లు చెదిరే అద్భుతం!

యానాం చెరువులో సుడిగుండం

యానాం అయ్యన్నగర్ అవతల చెరువులో ఇటీవ‌ల జరిగిన ఒక గొప్ప వింత…చెరువులో ఉన్న నీరు, వలలు, చేపలతో సహా ఆకాశంలోకి లాక్కుంటున్న ఒక దృశ్యం. ఇదొక ర‌కం టోర్న‌డో. ఈ రాక్ష‌స సుడిగాలి చెరువులో సంభ‌వించ‌డంతో నీళ్లు, వ‌ల‌లు, చేప‌లు…ఇవ‌న్నీ పైకి చుట్టుకుంటూ ఎగిరిపోయాయి. ఇలాంటివి అరుదుగా జ‌రుగుతూ వుంటాయి.

DO YOU LIKE THIS ARTICLE?