ప్రారంభమైన కాసేపటికే లోక్‌సభ వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే విపక్షాల ఆందోళనలతో ప్రారంభమైన కాసేపటికే లోక్‌సభ వాయిదా పడింది. మ.2 గంటల వరకు సభను స్పీకర్ వాయిదా వేశారు. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రాజీనామాను డిమాండ్ చేస్తూ విపక్షాల ఆందోళనకు దిగాయి. స్పీకర్ ఎంత విజ్ఞప్తి చేసినా సభ్యులు వినకపోవడంతో సభను వాయిదా వేశారు

DO YOU LIKE THIS ARTICLE?